Song Lyrics in Telugu
క్రీస్తు నందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే
జయం జయం హోసన్నా హల్లెలూయ హోసన్నా
1. ఎన్నెన్ని కష్టాలొచ్చినా నేనేమి భయపడను
ఎవరేమి అనుకునినా నేనేమి దిగులు చెందను ||క్రీస్తు||
నా యేసు ముందు నడువగా నాకెప్పుడూ జయమే
నా చెయ్యి పైకెత్తి హోసన్నా పాడెదను ||క్రీస్తు||
సాతాను అధికారము నా యేసు పడగొట్టెను
సిలువలో బంధించి నను పైకి లేవనెత్తెను ||క్రీస్తు||
పాపాలు పోగొట్టెను నా శాపాలు తొలగించెను
యేసుని రక్తముచే స్వస్థత నొందితిని ||క్రీస్తు||
Song Lyrics in English
Kristu Nandu Unnavariki Ellappudu Jayame
Jayam Jayam Hosanna Halleluya Hosanna
1. Ennenni Kashtalochhina Neneemi Bhayapadanu
Evaru Eemi Anukuninaa Neneemi Digulu Chendanu ||Kristu||
Naa Yesu Mundu Naduvaga Naakeppudu Jayame
Naa Cheyyi Paiketti Hosanna Paadeyedanu ||Kristu||
Sataanudhi Adhikaramu Naa Yesu Padagottenu
Siluvalo Bandhinchi Nanu Paiki Levanetenu ||Kristu||
Paapaalu Pogottenu Naa Shaapaalu Tholaginchenu
Yesuni Rakthamuchhe Swasthatha Nondithini ||Kristu||