Type Here to Get Search Results !

ఒక్కడే యేసు ఒక్కడే - ఒక్కడే పరిశుద్ధుడు | Okkade Yesu Okkade - Okkade Parishuddhaudu Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


ఒక్కడే యేసు ఒక్కడే - ఒక్కడే పరిశుద్ధుడు  

ఒక్కడే మహా దేవుడు మహిమోన్నతుడు  

లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే


1. పాపిని విడిపించువాడు - యేసు ఒక్కడే  

పాపిని ప్రేమించువాడు - యేసు ఒక్కడే  

జీవ మార్గమై - సత్య దైవమై మోక్షానికి చేర్చువాడు యేసు


2. అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే  

అద్భుతములు చేయువాడు యేసు ఒక్కడే  

ఆదరించి ఆశ్రయమిచ్చి అనుక్షణము కాపాడు యేసు ఒక్కడే


3. నిత్యము ప్రేమించువాడు యేసు ఒక్కడే  

నిత్య శాంతి నిచ్చువాడు యేసు ఒక్కడే  

నా వేదనలో నా బాధలలో నా అండగా నిలుచువాడు యేసు ఒక్కడే


4. మరణము గెలచినవాడు యేసు ఒక్కడే  

మరల రానున్న వాడు యేసు ఒక్కడే  

పరిశుద్ధులను ఆ పరమునకు కొనిపోవువాడు యేసు ఒక్కడే


Song Lyrics in English


Okkade Yesu Okkade - Okkade Parishuddhaudu  

Okkade Maha Devudu MahimonnaTudu  

Lokaanki Rakshakudu Yesu Okkade


1. Paapini Vidipinchuvaadu - Yesu Okkade  

Paapini Preminchuvaadu - Yesu Okkade  

Jeeva Maargamai - Sathya Daivamai Mokshaaniki Cherchuvaadu Yesu


2. Advitiya Devudu Yesu Okkade  

Adbhutamulu Cheyuvadu Yesu Okkade  

Aadarinchi Aashrayamichchi Anukshanamu Kaapadu Yesu Okkade


3. Nithyamu Preminchuvaadu Yesu Okkade  

Nithya Shaanti Nichchuvadu Yesu Okkade  

Naa Vedanalo Naa Baadhalo Naa Andaga Niluchuvaadu Yesu Okkade


4. Maranamu Gelachinavaadu Yesu Okkade  

Mara Raanunna Vaadu Yesu Okkade  

Parishuddhulanu Aa Paramunaku Konipovuvaadu Yesu Okkade


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section