Song Lyrics in Telugu
నా స్తుతి పాత్రుడా నా యేసయ్య
నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా || నా స్తుతి ||
నీ వాక్యమే నా పరవశము
నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము
నీ వాక్యమే నా పాదములకు దీపము || నా స్తుతి ||
నీ కృపయే నా ఆశ్రయము
నీ కృపయే నా ఆత్మకు అభిషేకము
నీ కృపయే నా జీవన ఆధారం || నా స్తుతి ||
నీ సౌందర్యము యెరుషలేము
నీ పరిపూర్ణత సీయోను శిఖరము
నీ పరిపూర్ణత నా జీవిత భాగ్యము || నా స్తుతి ||
Song Lyrics in English
Na Stuthi Paathrudha Na Yesayya
Na Aaraadhanaku Neve Yogyudavayya || Na Stuthi ||
Nee VaakyaMe Na Paravashamu
Nee VaakyaMe Na Aathmaku AahaaraMu
Nee VaakyaMe Na Paadamulaku Deepamu || Na Stuthi ||
Nee Krupaye Na Aashrayamu
Nee Krupaye Na Aathmaku Abhishekam
Nee Krupaye Na Jeevana Aadharamu || Na Stuthi ||
Nee Soundaryamu Yerushalemu
Nee Paripoornatha Seeyonu Shikharamu
Nee Paripoornatha Na Jeevita Bhaagyamu || Na Stuthi ||