Type Here to Get Search Results !

ఎండిపోయిన ఎముకల్లారా | Endipoyina Emukallara Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


ఎండిపోయిన ఎముకల్లారా  

నిద్రించుచున్న సోదరులారా  

యేసయ్య స్వరమును వినండి  

ప్రభు చెంత చేరండి జీవాన్ని పొందండి


మట్టితో నిన్ను చేసెను జీవాత్మ నీలో పోసెను  

తన రూపు నీకిచ్చెను మహిమతో నిన్ను నింపెను  

యేసయ్య నిన్ను పిలువగా సిగ్గుతో పరుగిడనేల || ఎండి ||


సొంత దొడ్డి మరిచావు మరణమార్గమును నీవు కోరావు  

జీవాహారము లేక నీవు జీవచ్ఛవమై యున్నావు  

యేసయ్య నిన్ను చూడగా ఎండిపోయి మిగిలావు || ఎండి ||


జీవాధిపతి నిన్ను ప్రేమతో పిలచుచుండెను  

నూతన సృష్టి చేయ తన కరములు చాపియుండె  

ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయకుమా || ఎండి ||


Song Lyrics in English


Endipoyina Emukallara  

Nidrinchuchunna SodhruLaa  

Yesayya Swaramunu Vinandi  

Prabhu Chenta Cherandi Jeevanni Pondandi


Mattitho Ninnu Chesenu Jeevaathma Neelo Posesenu  

Thana Roopu Neekichenu Mahimatho Ninnu Nimpenu  

Yesayya Ninnu Piluvaga Siggutho Parugidanela || Endi ||


Sontha Doddi Marichaavu Maranamaargamunu Neevu Kooravaavu  

JeevaahaaraMulu Leeka Neevu Jeevachchavamai Yunnavu  

Yesayya Ninnu Choodaga Endipoyi Migilavu || Endi ||


Jeevadhipathi Ninnu PremaTho Pilachuchundenu  

Nuthana Srishti Chey Thana Karamulu Chaapiyunde  

Intha Goppa Rakshana Nirlakshyam Cheyakumaa || Endi ||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section