Type Here to Get Search Results !

నా జీవిత యాత్రలో ప్రభువా - నీ పాదమే శరణం | Na Jeevitha Yathralo Prabhova - Nee Paadame Sharana Song Lyrics in Telugu

 Song Lyrics in Telugu


నా జీవిత యాత్రలో ప్రభువా - నీ పాదమే శరణం

ఈలోకమునందు నీవు తప్ప - వేరే ఆశ్రయం లేదు


ఈ లోకనటన ఆశలన్నియు - తరిగి పోవుచుండగా

మారని నీ వాగ్ధానములన్నియు - నే నమ్మిసాగెదను "నాజీవి"


పలువిధ శోధన, కష్టములు - ఆవరించు చుండగా

కలత చెందుచున్న నా హృదయమును - కదలకకాపాడుము "నాజీవి"


నీసన్నిధిలో సంపూర్ణమైన - సంతోషము కలదు

నీదు కుడి హస్తములో నిత్యమున్న - నాకు సుఖక్షేమమేగా "నాజీవి"


Song Lyrics in English


Na Jeevitha Yathralo Prabhova - Nee Paadame Sharana

Eelokamunandu Neevu Thappa - VeeRe Aashrayam Ledu


Ee Lokanathana Aashalanniyu - Tharigi Pochundaga

Maarani Nee VaagdhanaMuluanniyu - Nee Nammisaageda "Na Jeevi"


Palavida Shodhana, Kashtamulu - Aavarinchu Chundaga

Kalatha Chanduchunna Naa Hridayamunu - Kadalakaapaadumu "Na Jeevi"


Nee Sannidhilo SampoornaMaina - Santhoshmu Kaladu

Needu Kudi Hasthamulo Nithyamunna - Naaku Sukhakshayamaga "Na Jeevi"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section