Type Here to Get Search Results !

నా నీతి నీవే నా ఖ్యాతి నీవే నా దైవమా యేసయ్యా | Na Neeti Neve Na Khyathi Neve Na Daivama Yesayya Song Lyrics in Telugu

 Song Lyrics in Telugu


నా నీతి నీవే నా ఖ్యాతి నీవే నా దైవమా యేసయ్యా

నా క్రియలు కాదు నీ కృపయే దేవా నా ప్రాణమా యేసయ్యా

నదులంత తైలం, విస్తార బలులు నీ కిచ్చినా చాలవయ్యా

నీ జీవితాన్నే నాకిచ్చినావు నీకే నా జీవమయ్యా

హలెలూయా...ఆమేన్‌ హలెలూయా

హలెలూయా...ఆమేన్‌ హలెలూయా


నాధీన స్థితిని గమనించి నీవు - దాసునిగా వచ్చావుగా

నా దోష శిక్ష భరియించినీవు - నను నీలో దాచావుగా

ఏమంత ప్రేమ నా మీద నీకు నీ ప్రాణమిచ్చావుగా

నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను - యజమానుడవు నీవేగా "హలె"


నా ప్రియులే నన్ను వెలివేసి నప్పుడు నీవు చేరదీసావుగా

నా ప్రక్కనిలచి నను దైర్యపరచి కన్నీరు తుడిచావుగా

నేనున్న నీకు భయమేలనంటు ఓదార్పునిచ్చావుగా

చాలయ్యా దేవా నీక్రుపయే నాకు బ్రతుకంతయు పండుగా "హలె"


ఆ ఊభిలోన నే చిక్కి నప్పుడు నీవు నన్ను చూసావుగా

నీ చేయి చాపి నను పైకి లేపి నీవాక్కు నిచ్చావుగా

నా సంకటములు నా ఋణపు గిరులు అన్నిటిని తీర్చావుగా

నీలోన నాకు నవజీవమిచ్చి నీ సాక్షిగా నిలిపావుగా "హలె"


Song Lyrics in English


Na Neeti Neve Na Khyathi Neve Na Daivama Yesayya

Na Kriyaloo Kaadu Nee Krupaye Deva Na Praanama Yesayya

Nadulanta Thailam, Visthara Balulu Nee Kichchina Chaalavayya

Nee Jeevithaanne Naakichchinaavu Neeke Na Jeevamaayya

Halleluya...Ameen Halleluya

Halleluya...Ameen Halleluya


Naadheena Sthitini Gamaninchi Nevu - Daasuniga Vachchaavuga

Na Dosha Shiksha Bhariyinchinae - Nannu Neelo Daachchaavuga

Emanta Prema Na Meeda Neeku Nee Praanamichchavaaga

Nee Rakthamichchi Konnavu Nannu - Yajamaanudavu Neevega "Halle"


Na Priyule Nannu Velivesi Napudu Nevu Cheradheesaavuga

Na Prakkanilachi Nannu Dairyparachchi Kanniru Thudichchaavuga

Nenu Neevu Bhayamaelenantu Oodaarpunichchaavuga

Chalayya Deva Neekrupaaye Naaku Brathukantayu Panduga "Halle"


Aa Oobhilonu Ne Chikki Napudu Nevu Nannu Choosaavuga

Nee Cheyi Chaapi Nannu Paiki Lepisii Nevakku Nichchaavuga

Naa Sankatamulu Naa Runapu Girulu Annitini Theerchaavuga

Neelona Naaku Navajeewamichchi Nee Saakshigaa Nilipaavuga "Halle"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section