Song Lyrics in Telugu
నాతో మాట్లాడాడు ప్రభువా - నీవే మాట్లాడుమయ్యా
అ.ప: నీవు పలికితే నాకు మేలయా - నీదర్శనమే నాకు చాలయా
నీవాక్యమే నన్ను బ్రతికించేది - నా భాధలలో నెమ్మదినిచ్చేది "నీవు"
నీవాక్యమే స్వస్ధత కలిగించేది - నా వేదనలో ఆదరణిచ్చేది "నీవు"
నీవాక్యమే నన్ను నడిపించేది - నా మార్గములో వెలుతురునిచ్చేది "నీవు"
Song Lyrics in English
Naatho Maatlaadu Prabhuva - Neve Maatladumayya
A.P: Nevu Palikithe Naaku Melaya - Needarshaname Naaku Chaalaya
Nevakyaame Nannu Brathikinchedi - Na Bhaadhalo Nemmadhinichedi "Nevu"
Nevakyaame Swasthatha Kaliginchedi - Na Vedanaloo Aadharinichedi "Nevu"
Nevakyaame Nannu Nadipinchedi - Na Maargamulo Veluthurunichedi "Nevu"