Type Here to Get Search Results !

నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు | Na Pere Theliyani Prajalu Endaro Unnaru Song Lyrics in Telugu

 Song Lyrics in Telugu

నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు

నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు || 2 ||

ఎవరైనా మీలో ఒకరైనా - 2 - వెళతార నా ప్రేమను చెబుతారా - 2 "నా పేరే"

రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు

మారుమూల గ్రామములో ఊరిలో పలు వీధుల్లో || 2 ||

ఎవరైనా మీలో ఒకరైనా - 2 - వెళతార నా ప్రేమను చెబుతారా - 2 "నా పేరే"

వెళ్ళగలిగితె వెళ్ళు తప్పక వెళ్ళండి

వెళ్ళలేక పోతె వెళ్లే వారిని పంపండి || 2 ||

ఎవరైనా మీలో ఒకరైనా - 2 - వెళతార నా ప్రేమను చెబుతారా - 2 "నా పేరే"

Song Lyrics in English

Na Pere Theliyani Prajalu Endaro Unnaru

Na Premanu Vaariki Prakatimpa Kondare Unnaru || 2 ||

Evaraina Meelo Okaraina - 2 - Velathara Na Premanu Chebutara - 2 "Na Pere"

Rakshana Pondani Prajalu Laksha Koladiga Unnaru

Maarumoola Graamamulo Oorilo Pala Veedhulolo || 2 ||

Evaraina Meelo Okaraina - 2 - Velathara Na Premanu Chebutara - 2 "Na Pere"

Vellagaligite Vellu Tappaka Vellandi

Vellaleka Pothe Velle Vaareeni Pampandi || 2 ||

Evaraina Meelo Okaraina - 2 - Velathara Na Premanu Chebutara - 2 "Na Pere"

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section