Type Here to Get Search Results !

నా వేదనలో వెదకితిని - శ్రీయేసుని పాదాలను | Na Vedanalo Vedaikitini - Sri Yesuni Paadalu Song Lyrics in Telugu

 Song Lyrics in Telugu


నా వేదనలో వెదకితిని - శ్రీయేసుని పాదాలను

నా మనస్సులో కోరితిని - నీ రూపమునే దీనుడనై "నావేదన"


వేకు జాములో విలపించితిని - నా పాపములో వ్యసనములో

ఓదార్చుము విసుగొందక - నీ కృపలో నా ప్రభువా - 2 "నావేదన"


నీ హస్తములో నిదురింపజేయుమా - నీ ప్రేమలో లాలించుమా

ఓదార్చుము విసుగొందక - నీ కృపలో నా ప్రభువా - 2 "నావేదన"


Song Lyrics in English


Na Vedanalo Vedaikitini - Sri Yesuni Paadalu

Na Manassulo Koritini - Nee Roopamune Deenudani "Na Vedana"


Veku Jaamulo Vilapinchatini - Naa Paapamulo Vyasana Mulo

Oodaarchumu Visugondaka - Nee Krupalo Naa Prabhuvaa - 2 "Na Vedana"


Nee Hastamulo Nidurimpajeyumaa - Nee Premalo Laalinchumaa

Oodaarchumu Visugondaka - Nee Krupalo Naa Prabhuvaa - 2 "Na Vedana"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section