Song Lyrics in Telugu
నాకనుల వెంబడి కన్నీరు రానీయకా
నా ముఖములో దుంఖమే ఉండనీయకా
చిరు నవ్వుతో నింపిన యేసయ్యా - చిరు నవ్వుతో నింపినా యేసయ్యా..
ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే "2" "నాకనుల"
అవమానాలను ఆశీర్వాదముగా - నిందలన్నిటినీ దీవెనలగా మార్చి "2"
నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై.... "2"
చిరు నవ్వుతో నింపిన యేసయ్యా –
చిరు నవ్వుతో నింపినా యేసయ్యా.. "ఆరాధనా"
సంతృప్తి లేని నాజీవితములో - సమృద్దినిచ్చి ఘన పరచినావు "2"
నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి ...... "2"
చిరు నవ్వుతో నింపిన యేసయ్యా –
చిరు నవ్వుతో నింపినా యేసయ్యా.. "ఆరాధనా"
Song Lyrics in English
Naakanula Vembadi Kanniru Raaneeyakaa
Na Mukhamulo Dunksame Undaneeyakaa
Chiru Navvuto Nimpina Yesayya - Chiru Navvuto Nimpina Yesayya..
Aaradhanaa Aaradhanaa Aaradhanaa Neeke "2" "Naakanula"
Avamaanalaanu Aasheervaadamuga - Nindalaniti Nee Deevanalaga Maarchi "2"
Nenu Vese Prathi Adugulo Neeve Naa Deepamai.... "2"
Chiru Navvuto Nimpina Yesayya –
Chiru Navvuto Nimpina Yesayya.. "Aaradhanaa"
Santrupti Leni Na Jeevithamulo - Samruddhinichchi Ghan Parachinavuu "2"
Naa Muriki Jeevithanni Muthyamuga Maarchi ...... "2"
Chiru Navvuto Nimpina Yesayya –
Chiru Navvuto Nimpina Yesayya.. "Aaradhanaa"