Song Lyrics in Telugu
నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను
నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను
ఆనందముతో హర్షించి పాడెదన్
జీవించు కాలమంతయు - హల్లేలూయ....
అంధకార పాపమంత - నన్ను చుట్టగా
దేవుడే నా వెలుగై - ఆధరించెను
దొంగ ఊబి నుండి - నన్ను లేవనెత్తెను
రక్తముతో నన్ను కడిగి - శుద్ది చేసెను
నాకు తల్లిదండ్రి మరియు - మిత్రుడాయెనే
నిందలోర్చి ఆయనను - ప్రకటింతును
వ్యాది భాధ లందు నేను - మొర్ర పెట్టగా
ఆలకించి బాధ నుండి నన్ను - రక్షించెను
భువి లోని భాదలు - నన్నేమి చేయును
పరలోక దీవెనకై - వేచి యున్నాను
Song Lyrics in English
Naa Notan Krottha Paata Naa Yesu Ichchenu
Naa Notan Krottha Paata Naa Yesu Ichchenu
Aanandamutho Harshinchi Paadedan
Jeevinchu Kaalamantayu - Halleluyaa....
Andhakara Paapamantha - Nannu Chuttaga
Devude Naa Velugai - Aadharinchenu
Donga Uubi Nundi - Nannu Levanetthenu
Rakthamutho Nannu Kadigi - Shuddhi Cheseenu
Naaku Tallidandri Mariyu - Mitrudayene
Nindaloarchi Aayanunu - Prakatinchenu
Vyadi Bhaadha Landu Nenu - Morru Pettaga
Aalakinchi Bhaadha Nundi Nannu - Rakshinchenu
Bhumi Loni Bhadhalu - Nanneemi Cheyyunu
Paralokaa Deevenakai - Vechi Yunnanu