Type Here to Get Search Results !

నన్నెంతగానో ప్రేమించెను - నన్నెంతగానో కరుణించెను | Nanneanthagano Premincheyu - Nanneanthagano Karuninchenu Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


నన్నెంతగానో ప్రేమించెను - నన్నెంతగానో కరుణించెను

నా యేసుడు - నా పాపము - నా శాపము

తొలగించెను - నన్ను కరుణించెను 2 || నన్నెంతగానో ||


1.

సాతాను బంధాలలో - జీవంపు డంబాలలో 2

పడనీయక - నన్ను చెడనీయక 2

తన క్రుపలో నిరతంబు నన్ను నిల్పెను 2 || నన్నెంతగానో ||


2.

సత్యంబు జీవంబును - ఈ బ్రతుకు సాఫల్యము 2

నేర్పించెను - నాకు చూపించెను 2

వర్ణించగాలేను ఆ ప్రభువును 2 || నన్నెంతగానో ||


3.

కల్వరి గిరిపైనను - ఆ సిలువ మరణంబును 2

నా కోసమే - తాను శ్రమ పొందెను 2

నా పాపమంతటిని క్షమియిం చెను 2 || నన్నెంతగానో ||


4.

ఘనమైన ఆ ప్రేమకు - వెలలేని త్యాగంబుకు 2

ఏమిచ్చెదన్ - నేనేమిచ్చెదన్ 2

నను నేను ఆ ప్రభుకు సమర్పింతును 2 || నన్నెంతగానో ||


Song Lyrics in English


Nanneanthagano Premincheyu - Nanneanthagano Karuninchenu

Naa Yesudu - Naa Paapamu - Naa Shaapamu

Tholaginchenu - Nannu Karuninchenu 2 || Nanneanthagano ||


1.

Saathaanu Bandhalalo - Jeevampu Dambhalalo 2

Padanīyaka - Nannu Chedanīyaka 2

Thana Krupalo Nirathambu Nannu Nilpenu 2 || Nanneanthagano ||


2.

Satyambu Jeevambunu - Ee Brathuku Saaphalyamu 2

Nerpinchenu - Naaku Choopinchenu 2

Varninchagalenu Aa Prabhuvunu 2 || Nanneanthagano ||


3.

Kalvari Giripainanu - Aa Siluva Maranambunu 2

Naa Kosame - Thanu Shrama Pondenu 2

Naa Paapamanthatini Kshamiymcheenu 2 || Nanneanthagano ||


4.

Ghanamaina Aa Premaku - Velaleni Thyagambuku 2

Emicchedan - Nenemicchedan 2

Nanu Nenu Aa Prabhuku Samarpintunu 2 || Nanneanthagano ||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section