Song Lyrics in Telugu
పరాలోకమే నా అంతపురం చేరాలనే నా తాపత్రయం
యేసుదేవరా..కనికరించవా... దారి చూపవా...... "2"
"పరలోకమే"
1.
స్వల్ప కాలమే ఈలోక జీవితం - నాభవ్య జీవితం మహోజ్వలం
మజిలీలు దాటే మనో బలం - నీ మహిమ చూసే మధుర క్షణం "2"
వీక్షించు కన్నులు - విశ్వాస జీవితం నాకు నేర్పవా... "2"
"పరలోకమే"
2.
పాపము నెదిరించే శక్తిని నాకివ్వు - పరులను ప్రేమించే మనసే నాకివ్వు
ఉద్రేక పరచే ధురాత్మను - ఎదురించి పోరాడే శుధాత్మను "2"
మోకాళ్ళ జీవితం - కన్నీటి అనుభవం నాకు నేర్పవా... "2"
"పరలోకమే"
Song Lyrics in English
Paralokame Naa Anthapuram Cheraalane Naa Taapatrayam
Yesudevara.. Kanikarinchavaa... Daari Choopavaa...... "2"
"Paralokame"
1.
Swalph Kaalaame Eeloka Jeevitam - Naabhavya Jeevitam Mahojwalam
Majileelu Daathe Mano Balamu - Nee Mahima Choose Madhura Kshanam "2"
Veekshinchhu Kannulu - Vishwasa Jeevitam Naaku Nerpavaa... "2"
"Paralokame"
2.
Paapamu Nedirinche Shaktini Naakivvu - Parulanu Premiche Manase Naakivvu
Udreka Parache Dhuraathmanu - Edurinchhi Porade Shudhaathmanu "2"
Mokaalu Jeevitam - Kanneti Anubhavam Naaku Nerpavaa... "2"
"Paralokame"