Song Lyrics in Telugu
నాతోడుగా ఉన్నవాడవే..! నాచేయి పట్టి నడుపు వాడవే...!
యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా....
కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా .... 2
|| నాతోడు ||
1.
నా అనువారు నాకు దూరమైనా
నా తల్లి తండ్రులే నాచేయి విడచినా
ఏక్షణమైనా నన్ను మరువకుండ
ఆ....ఆ......ఆ.... 2
నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే...... 2
|| నాతోడు ||
2.
నాపాదములు జారిన వేళ
నీ కృపతో నన్ను ఆదుకొంటివే.....
నీ ఎడమచేయి నాతలక్రింద ఉంచి..
ఆ.....ఆ.....ఆ..... 2
నీ కుడి చేతితో నన్నుహత్తు కొంటివే..... 2
|| నాతోడు ||
3.
హృదయము పగిలి వేదనలోన
కన్నీరు తుడచే పరిస్థితిలో....
ఒడిలో చేర్చి ఓదార్చువాడా....
ఆ....ఆ.....ఆ.... 2
కన్నీరు తుడచే నాకన్న తండ్రివే..... 2
|| నాతోడు ||
Song Lyrics in English
Natoduga Unnavadave..! Nacheyi Patti Naduvu Vadave..!
Yesayya.... Yesayya.... Yesayya.... Yesayya....
Krutagnata Stuthulu Neekenayya .... 2
|| Natodu ||
1.
Naa Anuvaru Naaku Dooramaina
Naa Thalli Thandrile Naacheyi Vidachina
Ekshanamaina Nannu Maruvakunda
Aa....Aa......Aa.... 2
Nee Prematho Nannu Hattukontive...... 2
|| Natodu ||
2.
Naapadamulu Jaarina Vela
Nee Krupatho Nannu Adakontive.....
Nee Edamacheyi Na Thalakrinda Unchi..
Aa.....Aa.....Aa..... 2
Nee Kudi Chetitho Nannu Hattu Kontive..... 2
|| Natodu ||
3.
Hridayamu Pagili Vedanalona
Kanniru Thudache Paristhithilo....
Odilo Cherchi Odarchuvada....
Aa....Aa.....Aa.... 2
Kanniru Thudache Na Kanna Thandrive..... 2
|| Natodu ||