Type Here to Get Search Results !

నజరేయుడా నాయేసయ్యా - ఎన్నియుగాలకైనా | Nazarayuda Naayesiyaa Enniyugala Kainaa Song Lyrics in Telugu

 Song Lyrics in Telugu


నజరేయుడా నాయేసయ్యా - ఎన్నియుగాలకైనా

ఆరాధ్య దైవం నీవేనని - గళమెత్తి నీకీర్తి నే చాటెద


ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి

శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా

నీకే వందనం - నీకే వందనం (2) "నజరే"


ఆగాధ సముద్రాలకు - నీవే ఎల్లలు వేసితివి

జలములలో బడి నేవెళ్ళినా - నన్నేమి చేయవు నాయేసయ్యా

నీకే వందనం - నీకే వందనం (2) "నజరే"


సీయోను శిఖరాగ్రము - నీ సింహాసనమాయెనా

సీయోనులో నిన్ను చూడాలని - ఆశతో ఉన్నాను నాయేసయ్యా

నీకే వందనం - నీకే వందనం (2) "నజరే"


Song Lyrics in English


Nazarayuda Naayesiyaa - Enniyugala Kainaa

Aaradhya Daivam Neevenani - Galametti Neekirti Nee Chateda


Aakasha Gaganalu Nee Jenatho Kolichitivi

Shoonyamulo Ee Bhuminu Vreeladheesina Naa Yesayya

Neeke Vandanam - Neeke Vandanam (2) "Nazare"


Aagadha Samudralaku - Neeve Ellalu Veesitivi

Jalamulalo Badi Nevelina - Nanneemi Cheyavu Naayesayya

Neeke Vandanam - Neeke Vandanam (2) "Nazare"


Seeyonu Shikharagramu - Nee Simhaasanamaayena

Seeyonulo Ninnu Choodalani - Aashatho Unnaanu Naayesayya

Neeke Vandanam - Neeke Vandanam (2) "Nazare"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section