Song Lyrics in Telugu
నడిపిస్తాడు నాదేవుడు శ్రమలోనైనా నను విడువడు
అడుగులు తడబడినా అలసట పైబడినా
చేయితట్టి వెన్నుతట్టి చక్కని ఆలొచన చెప్పి (2)
అంధకారమే దారి మూసినా - నిందలే నను కృంగదీసినా
తనచిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకు నను చేర్చుతాడు
కష్టాల కొలిమి కాల్చివేసినా - శోకాలు గుండెను చీల్చివేసినా
తనచిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకు నను చేర్చుతాడు
నాకున్న కలిమి కరిగిపోయిన - నాకున్న బలిమి తరిగిపోయిన
తనచిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకు నను చేర్చుతాడు
Song Lyrics in English
Nadipistadu Naadevudu Shramalonaina Nanu Viduvadu
Adugulu Thadabadina Alasata Paibadina
Cheyitatti Vennuthatti Chakkani Aalochana Cheppi (2)
Andhakaarame Daari Moosina - Nindale Nanu Krungadeesina
Tanchittam Neravertuchudadu - Gamyam Varku Nanu Cherchudadu
Kashtaala Kolimi Kaalchivesina - Shokalu Gundenu Cheelchivesina
Tanchittam Neravertuchudadu - Gamyam Varku Nanu Cherchudadu
Naakunna Kalimi Karigipoina - Naakunna Balimi Tharigipoina
Tanchittam Neravertuchudadu - Gamyam Varku Nanu Cherchudadu