Song Lyrics in Telugu
నమ్మి నమ్మి మనుష్యులను నీవు నమ్మి నమ్మీ
పలుమార్లు మోసపోయావు పలుమార్లు మోసపోయావు
ఇలా... ఎంత కాలము... నీవు సాగిపోదువు...
రాజులను నమ్మి - బహుమతిని ప్రేమించినా
బిలాము ఏమాయెను? - దైవదర్శనం కోల్పోయెను
నాయేసయ్యను నమ్మిన యెడల
ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే "నమ్మినమ్మి"
ఐశ్వర్యము నమ్మి - వెండి బంగారము ఆశించిన
ఆకాను ఏమాయెను? - అగ్నికి ఆహుతి ఆయెను
నాయేసయ్యను నమ్మిన యెడల (యెహోషువ 7:21,26)
మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే "నమ్మినమ్మి"
సుఖ భోగము నమ్మి - ధనాపేక్షతో పరుగెత్తిన
గెహజీ ఏమాయెను? - రోగమును సంపాదించెను
నాయేసయ్యను నమ్మిన యెడల (2 రాజులు 5:26,27)
శాశ్వతమైన ఘనత నీకు నిశ్చయమే "నమ్మినమ్మి"
Song Lyrics in English
Nami Nami Manushyulanu Neevu Nami Nami
Palumarlu Mosapoyavu, Palumarlu Mosapoyavu
Ila... Enta Kaalamu... Neevu Saagipoduvu...
Raajulanu Nami - Bahumatini Preminchinaa
Bilamu Emayenu? - Daivadarsanam Kolpoyenu
Naayesayyanu Nammina Yedala
Unnatha Bahumanamu Neeku Nishchayame "Naminammi"
Aishwaryamu Nami - Vendi Bangaaramu Aashinchina
Aakanu Emayenu? - Agniki Aahuti Aayenu
Naayesayyanu Nammina Yedala (Yehoshua 7:21,26)
Mahimaiishwaryamu Neeku Nishchayame "Naminammi"
Sukha Bhogamu Nami - Dhanapekshato Parugetthina
Gehaji Emayenu? - Rogamunu Sampadinchenu
Naayesayyanu Nammina Yedala (2 Raajulu 5:26,27)
Shaashvatamainna Ghanatha Neeku Nishchayame "Naminammi"