Song Lyrics in Telugu
నా తలంపంతా నీవే యేసయ్యా నే కోరెదంతా నీతోడెకదయ్యా
ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ - నీ సేవయే నాభాగ్యం యేసయ్యా
అణువణువు నా ప్రాణమంతా వేచియున్నది నీకై నిరతము - 2
నీవే నాకు సర్వము ప్రభువా - 2
నిన్ను ఎరుగక నశించిపోతున్న - ఆత్మలభారం నాలోరగిలే - 2
నీకై నేను ముందుకు సాగెద - 2
నలిగిపోతుంది నాప్రియ దేశం - శాంతిసమాధనం దయచేయుమయ్యా - 2
రక్షణ ఆనందం నింపుము దేవా - 2
Song Lyrics in English
Na Thalampantha Neeve Yesayya Nee Koredhanta Neeto Dekadayya
Upponguthundi Naalo Nee Prema - Nee Seva Ye Naabhagyam Yesayya
Anuvanuvu Naa Praanamanta Vechiyunnadi Neekai Nirathamu - 2
Neeve Naaku Sarvamu Prabhavaa - 2
Ninnu Erugaka Nashinchipothunna - Aathmalabhaaram Naaloregile - 2
Neekai Nenu Munduku Saagedha - 2
Naligipothundi Naapriya Desham - Shaanti Samaadhanam Dayachayumayya - 2
Rakshana Aanandam Nimpumu Devaa - 2