Type Here to Get Search Results !

నీ...మధిలో నను తలచు ప్రభువా | Nee Madhilo Nanu Thalachu Prabhuva Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


నీ...మధిలో నను తలచు ప్రభువా

నీ...మధిలో నను తలచు ప్రభువా...

నీ...మధిలో నను తలచు నా ప్రభువా

నను తలచిన తరుణములో నా పాపము పరిహరించు - 2


1.

ప్రాపంచిక వ్యసనములో నే చిక్కితినో ప్రభువా - 2

నను విడుదల చేయుమయా పరిశుద్ధుని చేయుమయా - 2 "నీమధిలో"


2.

అనురాగపు వీక్షణతో నా దు:ఖము బాపుమయా - 2

ప్రియ సేవకుడను నేనై సవి చూతును విశ్రాంతి - 2 "నీమధిలో"


3.

చీకటిలో కలతలలో నను బాయకుమో దేవా - 2

చూపించుము నా ప్రభువా నీ స్వర్గపు మార్గమును - 2 "నీమధిలో"


Song Lyrics in English


Nee...Madhilo Nanu Thalachu Prabhuva

Nee...Madhilo Nanu Thalachu Prabhuva...

Nee...Madhilo Nanu Thalachu Naa Prabhuva

Nanu Thalachina Tharunamulo Naa Paapamu Pariharinchu - 2


1.

Praapanchika Vyasanamulo Ne Chikkithino Prabhuva - 2

Nanu Vidudala Cheyumayaa Parishuddhuni Cheyumayaa - 2 "Nee Madhilo"


2.

Anuraagapu Veekshanatho Naa Dhukkhamu Baapumayaa - 2

Priya Sevakudanu Nenai Savi Chootunu Vishranthi - 2 "Nee Madhilo"


3.

Cheekatilo Kalathalalo Nanu Baayakumo Devaa - 2

Choopinchumu Naa Prabhuvaa Nee Swargapu Maargamunu - 2 "Nee Madhilo"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section