Type Here to Get Search Results !

నీవే నన్ను కోరుకొన్నావు | Neeve Nannu Korukonnavu Song Lyrics in Telugu

Song Lyrics in Telugu

నీవే నన్ను కోరుకొన్నావు

నీవే నన్ను కోరుకొన్నావు - నీవే నన్ను చేరుకొన్నావు

నీవే నన్ను విడిపించావు - నీవే నన్ను విడువనన్నావు

ఎంత ప్రేమ యేసయ్యా - వింత ప్రేమ నీదయ్యా - 2 "నీవేనన్ను"

1.

నీ అరచేతిలో నన్ను చెక్కుకొన్నావు - నీ కృపలో నన్ను ఎన్నుకొన్నావు

నీ రాజ్యములో నను దాచివుంచావు - నీ నామములో నను రక్షించావు

ఎంత ప్రేమ యేసయ్యా - వింత ప్రేమ నీదయ్యా - 2 "నీవేనన్ను"

2.

నీ వాక్యముతో నను సుద్ధి చేసావు - నీ రక్తముతో నను కడిగివేసావు

నీ వాగ్ధానముతో నన్ను స్థిరపరచావు - నీ ఆత్మతో నన్ను నింపివేసావు

ఎంత ప్రేమ యేసయ్యా - వింత ప్రేమ నీదయ్యా - 2 "నీవేనన్ను"

Song Lyrics in English

Neeve Nannu Korukonnavu

Neeve Nannu Korukonnavu - Neeve Nannu Cherukonnavu

Neeve Nannu Vidipinchavu - Neeve Nannu Viduvanannavu

Entha Prema Yesayya - Vinta Prema Needayya - 2 "Neevenannu"

1.

Nee Arachetilo Nannu Chekkukonnavu - Nee Krupalo Nannu Ennukonnavu

Nee Rajyamulo Nanu Dachivunchavu - Nee Namamulo Nanu Rakshinchavu

Entha Prema Yesayya - Vinta Prema Needayya - 2 "Neevenannu"

2.

Nee Vaakyamutho Nanu Sudhi Chesavu - Nee Raktamutho Nanu Kadigivesavu

Nee Vaagdhanamutho Nannu Sthiraparachavu - Nee Aathmatho Nannu Nimpivesavu

Entha Prema Yesayya - Vinta Prema Needayya - 2 "Neevenannu"

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section