Type Here to Get Search Results !

నీ రాజ్యం శాశ్వాత రాజ్యం నీ పరిపాలన తర తరములు నిలుచును | Nee Raajyam Shaashvaata Raajyam Nee Paripaalana Tar Taramulu Niluchunu Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


నీ రాజ్యం శాశ్వాత రాజ్యం నీ పరిపాలన తర తరములు నిలుచును

అది యేసు రాజ్యం పరలోక రాజ్యం నిత్యజీవం దొరుకును అది మోక్షమార్గం


1.

ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు ధన్యులు ధన్యులు

నీతి నిమిత్తం హింసింహబడువారు ధన్యులు ధన్యులు

పరలోక రాజ్యం వారిది పరిశుద్దరాజ్యం వారిది

"2" "అది యేసురాజ్యం"


2.

ఆకలే లేదు ధాహమూలేదు పరలోక మన్నాను యేసు మనకు దయచేయును

ధుంఖమూ లేదు ఇక మరణమూ లేదు నిత్యజీవాన్ని మనకు ఇచ్చును

ఇక చింత ఏల మానవా ప్రభుయేసు నే చేరుమా

"2" "అది యేసురాజ"


Song Lyrics in English


Nee Raajyam Shaashvaata Raajyam Nee Paripaalana Tar Taramulu Niluchunu

Adi Yesu Raajyam Paraloka Raajyam Nityajeewam Dorukunu Adi Mokshamaargam


1.

Aathmavishayamai Deenulaina Vaaru Dhanyulu Dhanyulu Dhanyulu

Neeti Nimittham Himsinhabadavaru Dhanyulu Dhanyulu

Paraloka Raajyam Vaaridi Parishuddha Raajyam Vaaridi

"2" "Adi Yesuraajyam"


2.

Aakale Ledu Dhaahamuledu Paraloka Mannaanu Yesu Manaku Dayacheyuni

Dhunghamoo Ledu Ika Maranamo Ledu Nityajeewamni Manaku Ichchuni

Ika Chinta Ela Maanavaa Prabhu Yesu Nee Cherumaa

"2" "Adi Yesuraaj"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section