Type Here to Get Search Results !

నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా | Nee Vanti Vaaru Evaru Ee Lokamlo Yesayya Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా

నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా

నీవే మా దేవుడవు యేసయ్యా

యేసయ్య....... నా యేసయ్యా


1.

తీసావు నన్ను నేల నుండి - చేసావు నీదు రూపంబులో ఆ.... ఆ

నీ జీవ ఆత్మను నా కొసగినావు - జీవింప జేసిన జీవాథిపతివి


2.

దీనులను పైకి లేవనెత్తువాడవు - బీదలను కనికరించు దేవుడవు నీవు ఆ... ఆ

నీ ప్రేమ హస్తాలలో నన్ను దాచి - ఆదరించు కాపాడు దేవుడవు నీవు


3.

మరణము నుండి నా ప్రాణమున్ - కన్నీళ్ళు విడువకుండా నా కన్నులన్ ఆ... ఆ

జారి పడకుండా నా పాదములను - రక్షించువాడవు నీవే యేసయ్యా


Song Lyrics in English


Nee Vanti Vaaru Evaru Ee Lokamlo Yesayya

Nee Vanti Vaaru Evaru Ee Lokamlo Yesayya

Neeve Maa Devudavu Yesayya

Yesayya....... Naa Yesayya


1.

Theesavu Nannu Nela Nundi - Chesaavu Needu Roopambulo Aa.... Aa

Nee Jeeva Aathmnu Naa Kosaginavu - Jeevimp Jeseena Jeevaathipathivi


2.

Deenulanu Paiki Levanetthuvaadu - Beedalanu Kanikarinchu Devudavu Neevu Aa... Aa

Nee Prema Hastalalo Nannu Daachi - Aadarinchu Kaapaadu Devudavu Neevu


3.

Maranamu Nundi Naa Praanaman - Kannillu Vidhuvakunda Naa Kannulan Aa... Aa

Jaari Padakunda Naa Paadamulanu - Rakshinchuvaddu Neeve Yesayya


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section