Type Here to Get Search Results !

నీ వుంటే చాలు నీ వుంటే చాలు నీ వుంటే చాలు – నాకూ | Nee Vunte Chalu Nee Vunte Chalu – Naaku Song Lyrics in Telugu

 Song Lyrics in Telugu


నీ వుంటే చాలు నీ వుంటే చాలు – నాకూ


యెహోవా యీరే – చూచుకొనునూ – నీ వుంటే చాలు నాకు

యెహోవా రాఫా – స్వస్థత నిచ్చు – నీ గాయమే బాగు చేయున్

యెహోవా షమ్మా – తోడై యుండె – అక్కర, లన్నీ తీర్చు


యెహోవా ఎలోహీం – సృష్టికి కర్తవు – నీ వాక్కుచే కలుగు ప్రభూ

యెహోవా ఎల్ యోన్ – మహోన్నతుడ – నీ వంటి వారెవరు

యెహోవా షాలోం – శాంతిప్రదాత – నా హృదిలో రమ్ము దేవా


యెహోవా ఎల్ ష డాయ్ – శక్తి సంపూర్ణుడా – నా బలము నీవే కదా

యెహోవా రొయీ – కాపరి నీవే – నన్ను కాయుము కరుణామయా

యెహోవా నిస్సీ – జయమిచ్చు దేవా – నా అభయము నీవే ప్రభూ


యెహోవా సిద్కెను – నీతి మయుడా – నీ నీతి చాలు ప్రభువా

యెహోవా మెక్ దిష్క్ మ్ – పరిశుద్దుడవు – మము పరిశుద్ద పరచుమయా

యెహోవా శాబోత్ – సైన్యములకు – అధిపతియగు దేవా


యెహోవా హోసేను – పాలించు దేవుడా – మేము పాలించు ప్రజలము

యెహోవా ఎల్ హీను – ఓ మా ప్రభువా – నీవు మా దేవుడవు

యెహోవా ఎల్ హెక్ – ఓ నీ ప్రభువు – నీ యొక్క దేవుడు

యెహోవా ఎల్ హే – ఓ నా ప్రభువా – నీవు నాకు దేవుడా


Song Lyrics in English


Nee Vunte Chalu Nee Vunte Chalu – Naaku


Yehova Eere – Choochukonunu – Nee Vunte Chalu Naaku

Yehova Rafa – Swasthatha Nichchu – Nee Gaayame Baagu Cheyunu

Yehova Shamma – Thodai Yunde – Akkara, Lanni Theerchu


Yehova Elohim – Srishtiki Karthavu – Nee Vaakkuuche Kalugu Prabhu

Yehova El Yon – Mahonnathudu – Nee Vanti Varevaru

Yehova Shalom – Shaanthipradata – Naa Hrudhilo Rammu Devaa


Yehova El Shaddai – Shakti Sampurnuda – Naa Balamu Neeve Kada

Yehova Royi – Kaapari Neeve – Nannu Kaayumu Karunaamayaa

Yehova Nissi – Jayamichchu Devaa – Naa Abhayamu Neeve Prabhu


Yehova Sidkenu – Neeti Mayuda – Nee Neeti Chalu Prabhuvaa

Yehova Mech Dushkim – Parishuddhuda – Mamu Parishuddha Parachumayaa

Yehova Shaboth – Sainyamulaku – Adhipathiyagu Devaa


Yehova Hoseenu – Paalinchu Devuda – Memu Paalinchu Prajalamu

Yehova El Heenu – O Maa Prabhuva – Neevu Maa Devudavu

Yehova El Hek – O Nee Prabhuva – Nee Yokka Devudu

Yehova El Hey – O Naa Prabhuva – Neevu Naaku Devuda


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section