Song Lyrics in Telugu
నీధనము నీఘనము ప్రభు యేసుదే
నీ దశమాభాగములెల్ల నీయ వెనుదీతువా
1.
ధరలోన ధన ధాన్యముల నీయగా
కరుణించి కాపాడి రక్షింపగా
పరలోక నాధుండు నీగా
మరి యేసు కొరకీయ వెనుదీతువా "నీధన"
2.
పాడిపంటలు ప్రభువు నీకియగా
కూడు గుడ్డలు నీకు దయచేయగా
వేడంగ ప్రభుయేసు నామంబును
గడువేల ప్రభుకీయ ఓ క్రైస్తవా "నీధన"
3.
వెలుగు నీడలు గాలి వర్షంబులు
కలిగించె ప్రభునీకు ఉచితంబుగా
వెలిగించ ధరయందు ప్రభు నామము
కలిమి కొలది ప్రభునకర్పించవా "నీధన"
4.
కలిగించే సకలంబు సమృద్దిగా
తొలగించె పలుభాధ భరితంభులు
బలియాయె నీపాపముల కేసుడు
చెలువంగ ప్రభుకీయ చింతింతువా "నీధన"
5.
పరిశుద్ద దేవుని మంధిరమున్
పరిపూర్ణముగాను యోచించుడి
పరిశుద్ధ బాగంబు విడదీయుడి
పరమాత్మ దీవెనలను బొందుడి "నీధన"
Song Lyrics in English
Needhanamu Neeghanamu Prabhu Yesudhe
Nee Dashamabhaagamulella Nee Venudheethuva
1.
Dharaalon Dhana Dhaanyamula Neeyaga
Karuninchi Kaapadi Rakshimpaga
Paraloka Naadhundu Neekiyaga
Mari Yesu Korakiyya Venudheethuva "Needhan"
2.
Paadipantalu Prabhuvu Neekiyaga
Kooduguddalu Neeku Dayacheyaga
Vedanga Prabhu Yesu Naamambunu
Gaduvella Prabhukiya O Kristava "Needhan"
3.
Velugu Needalu Gaali Varshambulu
Kaliginche Prabhu Neeku Uchitambuga
Veligincha DharaYandu Prabhu Naamamu
Kalimi Koladi Prabhanakarpinchava "Needhan"
4.
Kaligince Sakalambu Samruddhiga
Tholaginche Palubadha BhariThambulu
Baliyaye Neepaapamula Kesudu
Cheluvanga Prabhukiya Chinthinthuva "Needhan"
5.
Parishuddha Devuni Mandhiramun
Paripoornamuga Yochinchudi
Parishuddha Baagambu Vidheeyudi
Paramatma Dheevenalanu Bondudi "Needhan"