Type Here to Get Search Results !

నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు | Neetho Samameveru? Neela Preminchedeveru Song Lyrics in Telugu

 Song Lyrics in Telugu


నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు?

నీలా క్షమియించెదెవరు ? యేసయ్యా

నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరూ? "2"


వెండి బంగారము ధన ధాన్యాలను - ఒక్కపోగేసిన నీతో సరితూగునా “2”

జీవనదులన్నియూ సర్వసముద్రములు - ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా

నీలా జాలిగల ప్రేమగల దేవుడేరి - నీవేగా మంచి దేవుడవు "2" "నీతో"


పలు వేధాలలోమత గ్రందాలలో - పావనేసుకన్న పరిశుద్ధుడెవరు “2”

పాప పరిహారము సిలువ మరణమొంది - తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు

నీలా పరిశుద్ద దేవుడెవరున్నారయ్యా - నీవేగా విమోచకుడవు "2" "నీతో"


నేను వెదకాకున్నా నాకు దొరికితివి - నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి "2"

నీకు గాయాలుచేసి తరచు రేపితిని - నన్నెంతో సహించి క్షమియించితివి

లోక సౌఖ్యాలన్నీ ఒక చోట - కుమ్మరించినా - నీవేగా చాలిన దేవుడవు "2" "నీతో"


Song Lyrics in English


Neetho Samameveru? Neela Preminchedeveru

Neela Kshamiyinchedeveru? Yesayya

Neela Paapikai Praanam Pettina Varevaaru? "2"


Vendi Bangaaramu Dhana Dhaanayalu - Okka Pogaesina Neetho Saritooguna “2”

Jeevanadulanniyoo Sarvasamudramulu - Okka Tai Egasina Ninnu Thaakagalavaa

Neela Jaaligala Premagala Devuderi - Neevegaa Manchi Devudavu "2" "Neetho"


Palu Veydhalolamata Granthaalolaa - Paavanesukanna Parishuddhudevudu "2"

Paapa Parihaaramu Siluva Maranamondu - Tirigi Lechinatthi Daiva Narudevvaru

Neela Parishuddha Devudeverunnaarayya - Neevegaa Vimochakudavu "2" "Neetho"


Nenu Vedakaakunnaa Naaku Dorikithevi - Nee Preminchakunnaa Nannu Preminchithevi "2"

Neeku Gaayalu Chesi Tarachu Reepithini - Nanne Ento Sahinchi Kshamiyinchethivi

Loka Soukhyalanni Oka Chota - Kummarinchinaa - Neevegaa Chaalina Devudavu "2" "Neetho"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section