Type Here to Get Search Results !

నీ జీవితములో గమ్యంబు ఏదో - ఒకసారి యోచింపవా? | Nee Jeevithamulo Gamyambu Aedo - Okkasari Yochimpavaa Song Lyrics in Telugu

 Song Lyrics in Telugu


నీ జీవితములో గమ్యంబు ఏదో - ఒకసారి యోచింపవా?

ఈ నాడే నీవు ప్రభు యేసు కొరకు - నీ హృదయ మర్పించవా?


నీ తల్లి గర్బమున నీ వుండినపుడే - నిను చూచె ప్రభు కన్నులు (2)

యోచించి నావా ఏరీతి నిన్ను - నిర్మించే తన చేతులు "నీ జీవిత"


నీ లోన తాను నివసింపగోరి - దినమెల్ల చే జాచెను (2)

హృదయంబు తలపు - తెరువంగ లేవా యేసు ప్రవేశింపను "నీ జీవిత"


తన చేతులందు హృదయంబు ధారల్‌ - స్రవియించె నీకోసమే (2)

భరియించే శిక్ష నీ కోసమేగా - ఒకసారి గమనించవా? "నీ జీవిత"


ప్రభు యేసు నిన్ను సంధించి నట్టి - సమయంభు ఈ నాడేగా (2)

ఈ చోటు నుండి ప్రభు యేసు లేక - పోభోకుమా సోదరా "నీ జీవిత"


Song Lyrics in English


Nee Jeevithamulo Gamyambu Aedo - Okkasari Yochimpavaa

Ee Naade Neeku Prabhu Yesu Koraku - Nee Hridaya Marpinchavaa?


Nee Thalli Garbamuna Nee Vundinapude - Ninu Chooche Prabhu Kannulu (2)

Yochinchi Naavaa Eereethi Ninnu - Nirminche Thana Chethulu "Nee Jeevitham"


Nee Lona Thanu Nivasimpagori - Dinamella Che Jachenu (2)

Hridayambu Thalapu - Theruvanga Levaa Yesu Praveshinchanu "Nee Jeevitham"


Thana Chethulandu Hridayambu Dharaal - Sraviyinche Neekosame (2)

Bhariyince Shiksha Nee Kosamega - Okkasari Gamaninchavaa? "Nee Jeevitham"


Prabhu Yesu Ninnu Sandhinchi Natti - Samayambhu Ee Naadega (2)

Ee Chotu Nundi Prabhu Yesu Lekapothe - Pobhokumaa Sodara "Nee Jeevitham"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section