Type Here to Get Search Results !

నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును | Neevu Chesina Upakaramulaku Neneemi Chellintunu Song Lyrics in Telugu

 Song Lyrics in Telugu


నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును

ఏడాది దూడలనా? - వేలాది పొట్టేళ్ళనా? (2) "నీవు"


వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా చాలునా (2)

గర్భఫలమైన నాజేష్ట పుత్రుని నీకిచ్చినా చాలునా (2) "ఏడాది"


మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివి సిల్వలో (2)

కరుణ జూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా (2) "ఏడాది"


విరిగి నలిగిన బలి యాగముగను నా హృదయ మర్పింతును (2)

రక్షణ పాత్రను చేబూని నిత్యము నిను వెంబడించెదను (2) "ఏడాది"


ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును? (2)

కపట నటనాలు చాలించి నిత్యము నిను వెంబడించెదను (2) "ఏడాది"


Song Lyrics in English


Neevu Chesina Upakaramulaku Neneemi Chellintunu

Edadi Doodalana? - Velaadi Pottelna? (2) "Neevu"


Velaadi Nadulanta Visthaara Tailamu Neekichina Chaaluna (2)

Garbhaphalamaina Naajeshta Putruni Neekichina Chaaluna (2) "Edadi"


Marana Paathrudanaiyunnu Naakai Maraninchitivi Silvalo (2)

Karuna Joopi Nee Jeeva Maargana Nadipinchumo Yesayya (2) "Edadi"


Virigi Naligina Bali Yaagamu Guna Naa Hridaya Marpintunu (2)

Rakshana Paathranu Chebooni Nithyamu Ninu Vembadinchenu (2) "Edadi"


Ee Goppa Rakshana Naakichinaanduku Neneemi Chellintunu? (2)

Kapata Natanalu Chaalinchi Nithyamu Ninu Vembadinchenu (2) "Edadi"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section