Song Lyrics in Telugu
నిన్నే ప్రేమింతును - నే వెనుతిరుగా
నీ సన్నిదిలో మోకరించి - నీ మార్గములో సాగెదా
నీరసించక సాగెదా నే వెనుతిరుగా "2"
నిన్నే ఆరాధింతును - నే వెనుతిరుగా "నీ సన్నిదిలో"
నిన్నే కీర్తింతును - నే వెనుతిరుగా "నీ సన్నిదిలో"
నిన్నే ప్రార్ధింతును - నే వెనుతిరుగా "నీ సన్నిదిలో"
హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా
నీ సన్నిదిలో మోకరించి - నీ మార్గములో సాగెదా
Song Lyrics in English
Ninne Premintunu - Ne Venuthiruga
Nee Sannidilo Mokarinchi - Nee Maargamulo Saageda
Neerasincha Saageda Ne Venuthiruga "2"
Ninne Aaraadhintunu - Ne Venuthiruga "Nee Sannidilo"
Ninne Keerthinchu - Ne Venuthiruga "Nee Sannidilo"
Ninne Praardhinchu - Ne Venuthiruga "Nee Sannidilo"
Hallelujah - Hallelujah - Hallelujah - Hallelujah
Nee Sannidilo Mokarinchi - Nee Maargamulo Saageda