Type Here to Get Search Results !

నిరంతరం నీతోనే జీవించాలనే - ఆశ నన్నిల బ్రతికించుచున్నది | Nirantaram Neetone Jeevinchalane - Aasha Nannila Bratikinchuchunnadi Song Lyrics in Telugu

 Song Lyrics in Telugu


నిరంతరం నీతోనే జీవించాలనే - ఆశ నన్నిల బ్రతికించుచున్నది

నాప్రాణేశ్వరా యేసయ్యా - నా సర్వస్వమా...యేసయ్యా..


చీకటిలో నేనున్నప్పుడు - నీ వెలుగు నాపై ఉదయించెను

నీలోనే నేను వెలగాలని - నీ మహిమ నాలో నిలవాలని (2)

పరిశుద్ధాత్మ అభిషేకముతో - నన్ను నింపుచున్నావు- నీ రాకడకై..


నీ రూపము నేను కోల్పోయినా - నీ రక్తముతో కడిగితివి

నీతోనే నేను నడవాలని - నీ వలెనే నేను మారాలని (2)

పరిశుద్ధాత్మ వరములతో - అలంకరించుచున్నావు - నీరాకడకై..


తొలకరి వర్షపు జల్లులలో - నీ పొలములోనే నాటితివి

నీలోనే చిగురించాలని - నీలోనే పుష్పించాలని (2)

పరిశుద్ధాత్మ వర్షముతో - సిద్ద పరచుచున్నావు - నీరాకడకై.


Song Lyrics in English


Nirantaram Neetone Jeevinchalane - Aasha Nannila Bratikinchuchunnadi

Naapraaneswara Yesayya - Naa Sarvaswama... Yesayya..


Cheekatilo Nenunnappudu - Nee Velugu Naapai Udayinche

Neelone Nenu Velagali - Nee Mahima Naalo Nilavali (2)

Parishuddhatma Abhishekamuto - Nannu Nimpuchunnavu - Nee Raakadakai..


Nee Roopamu Nenu Kolpoyina - Nee Rakthamuto Kadigitivi

Neetone Nenu Nadavalani - Nee Veleene Nenu Maaralani (2)

Parishuddhatma Varamulato - Alankarinchuchunnavu - Neeraakadaakai..


Tholakari Varshapu Jallulalo - Nee Polamuloane Naatitivi

Neelone Chigurali - Neelone Pushpalali (2)

Parishuddhatma Varshamuto - Siddha Parachuchunnavu - Neeraakadaakai.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section