Song Lyrics in Telugu
ఓ ...హో.. హో , ఓ...ఓ..ఓ, ఓ....ఓ....ఓ
హైలెస్సా.... హైలో,....హైలెస్సా “2”
నా చిన్నిదోనెలో యేసు ఉన్నాడు – భయమేమి లేదు నాకు ఎప్పుడు
యేసుపైనే నా చూపు ఉంచెదా – యేసుతోనేనిత్యం నేను సాగెద “హైలెస్సా”
పెనుగాలులే, ఎదురొచ్చినా – తుఫానులే నన్ను ముంచినా
జడియక బెదరక నేను సాగెద – అలయక సొలయక గమ్యం చేరెద “హైలెస్సా”
హైలెస్సా.... హైలో,....హైలెస్సా “2”
సాతానుడే శోధించినా – పరిస్థితులే వికటించినా
జడియక బెదరక నేను సాగెద – అలయక సొలయక గమ్యం చేరెద “హైలెస్సా”
హైలెస్సా.... హైలో,....హైలెస్సా “2”
Song Lyrics in English
O ...Ho.. Ho , O...O..O, O....O....O
Hailessa.... Hailo,....Hailessa "2"
Na Chinnidonnelo Yesu Unnadu – Bhayameemi Ledu Naaku Eppudu
Yesupaine Na Choopu Uncheda – Yesutoane Nityam Nenu Saageda "Hailessa"
Penugaalule, Eduroccina – Tufaanule Nannu Munchina
Jadiyaka Bedaraka Nenu Saageda – Alayaka Solayaka Gamyam Chereda "Hailessa"
Hailessa.... Hailo,....Hailessa "2"
Sataanude Shodhichina – Paristhitule Vikatikina
Jadiyaka Bedaraka Nenu Saageda – Alayaka Solayaka Gamyam Chereda "Hailessa"
Hailessa.... Hailo,....Hailessa "2"