Telugu Lyrics
పల్లవి:
నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో

1. చరణం:
ఆ తల్లి మరియ - నీ రూపుజూచి - లాలించె మొదమెంచె నెంతో
ఆ బాలుడేసు - మా దేవుడంచు - చాటించిరి - ఈ భువిలో
ఆ తల్లి మరియ - నీ రూపుజూచి - లాలించె మొదమెంచె నెంతో
ఆ బాలుడేసు - మా దేవుడంచు - చాటించిరీ - భువిలో
దివిలోనూ - భువిలోనూ - జయగీతం - మ్రోగెనూ
దివిలోనూ - భువిలోనూ - జయగీతం - మ్రోగెనూ
వెచ్చనీ కాంతిలోన వెల్గే నీ లోకమా రారాజువై నిలిచిపో ఈ భువిలో
నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో
నిలిచె నీ రేయీ - నిలిచె నీ రాకతో - రారాజువై - నిలిచిపో - ఈ భువిలో
2. చరణం:
ఆ తూర్పు తార - మార్గంబుజూపెన్ - పయనించిరి జ్ఞాన త్రయము
పాపులకు రక్షణ - కలుగునని నమ్మి - ప్రకటించిరీ సువార్త

నిలిచిపో - ఈ భువిలో
నిలిచిపో - ఈ భువిలో
3. చరణం:
దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకై ఆకలి నీకుందా (2X)
యేసు నాథునితో సహవాసం నీకుందా .. రాకడ..
English Lyrics
Pallavi:
Niliche Nee Reyee - Niliche Nee Raakato - Raarajuvei - Nilichipo - Ee Bhuvilo

1. Charanam:
Aa Talli Mariya - Nee Roopujoochi - Laalinche Modamenche Nento
Aa Baaludesa - Maa Devudanchu - Chaatinchiri - Ee Bhuvilo
Aa Talli Mariya - Nee Roopujoochi - Laalinche Modamenche Nento
Aa Baaludesa - Maa Devudanchu - Chaatinchiree - Bhuvilo
Divilonoo - Bhuvilonoo - Jayageetam - Mrogenoo

Vechanee Kaantilo Velge Nee Lokamaa Raarajuvei Nilichipo Ee Bhuvilo
Niliche Nee Reyee - Niliche Nee Raakato - Raarajuvei - Nilichipo - Ee Bhuvilo
Niliche Nee Reyee - Niliche Nee Raakato - Raarajuvei - Nilichipo - Ee Bhuvilo
2. Charanam:
Aa Toorpu Taar - Maargambujupen - Payaninchiri Jnana Trayamu
Papalaku Rakshana - Kalugunani Nanni - Prakatinchiree Suvaartha

Nilichipo - Ee Bhuvilo
Nilichipo - Ee Bhuvilo
3. Charanam:
Dinamanthaa Devuni Sannidhilo Vaakya Korakai Aakali Neekunda (2X)
Yesu Naathunito Sahavaasam Neekunda .. Raakada..