Type Here to Get Search Results !

పంపుము దేవా దీవెనలతో - పంపుము దేవా | Pampumu Deva Deevenalato - Pampumu Deva Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


పంపుము దేవా దీవెనలతో - పంపుము దేవా

పంపుము దయచేత - పతిత పావన నామ

పెంపుగ నీ సేవ - బ్రియ మొప్ప నొనరింప

పంపుము దేవా దీవెనలతో - పంపుము దేవా


1.

మా సేవనుండిన - మా వెల్తులన్నియు

యేసుని కొరకు నీ వెసగ క్షమియించును


2.

వినిన సత్యంబును - విమలాత్మ మది నిల్పి

దిన దినము ఫలములు దివ్యముగ ఫలియింప


3.

ఆసక్తితో నిన్ననిశము సేవింప

భాసురంబగు నాత్మ వాసికెక్కగనిచ్చి


Song Lyrics in English


Pampumu Deva Deevenalato - Pampumu Deva

Pampumu Dayachetha - Pathitha Paavana Naama

Pemuga Nee Seva - Briya Mopa Nonarimpa

Pampumu Deva Deevenalato - Pampumu Deva


1.

Maa Sevanundina - Maa Velthulanniyu

Yesuni Koraku Nee Vesaga Kshamiyinchunu


2.

Vinina Satyambunu - Vimalathma Madi Nilpi

Dina Dinamu Phalamulu Divyamuuga Phaliyimpa


3.

Aasaktitho Ninnanismu Sevimpa

Bhasurambagu Naathma Vaasekekkaganichchi


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section