Song Lyrics in Telugu
పరమ జీవము నాకునివ్వ - తిరిగి లేచెను నాతోనుండ
నిరంతరము నడిపించును - మరల వచ్చి యేసు కొనిపోవును
"యేసు చాలును చాలును - యేసు చాలును చాలును"
"ఏ సమయమైన - ఏ స్థితి కైన - నాజీవితములో యేసు చాలును"
1.
సాతాను శోధన లధికమైనా - సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను
లోకము శరీరము లాగినను - లోబడక నేను వెళ్ళెదను
2.
పచ్చిక బయలలో పరుండచేయున్ - శాంతి జలము చెంత నడిపించును
అనిశము ప్రాణము తృప్తిపరచున్ - మరణ లోయలో నను కాపాడును
3.
నరులెల్లరు నను విడిచినను - శరీరము క్రుళ్ళి కృషించినను
Song Lyrics in English
Parama Jeevamu Naakunivva - Tirigi Lechenu Naathonunda
Nirantaraamu Nadipinchunu - Marala Vachchi Yesu Konipovunu
"Yesu Chaallunu Chaallunu - Yesu Chaallunu Chaallunu"
"Ae Samayamina - Ae Sthiti Kaina - Na Jeevithamulo Yesu Chaallunu"
1.
Saathanu Shodhana Ladhikamainaa - Sommasillaka Saagi Vellenu
Lokamu Shareeramu Laaginanu - Lobaadaka Nenu Vellenu
2.
Parchika Bayalalo Parundacheyun - Shaanti Jalamu Chentha Nadipinchunu
Anishamu Praanamu Thripthiparachunun - Marana Loyalo Nanu Kaapadunu
3.
Narulellarunu Nanu Vidichinanu - Shareeramu Krulli Krushinchinanu