Type Here to Get Search Results !

పరమ పావనుడు | Parama Pavanudu Song Lyrics in Telugu

Telugu Lyrics

పల్లవి:

పరమ పావనుడు మరియ తనయుడు అవతరించెనే శుభ దినాన (2x)

మది పరవశాన ఉప్పోంగగ పరవశాన ఉప్పోంగగ

అందించెదను ప్రేమ సందేశం అందించెదను క్రిస్మస్ సందేశం ||పరమ||


1వ చరణం:

దూత గణములెల్ల మదినాలపింపగా గొల్లలు స్తుతులను అర్పింపగ (2x)

వినరండి బాల యేసుని దివ్యగాథను

కనరండి దైవ తనయుని ఇమ్మానుయేలును ||పరమ||


2వ చరణం:

తారలు కాంతులు జగమంత వెదజల్లగ జ్ఞానులు కానుకలర్పింపగ (2x)

అర్పించెదను నా జీవితం రక్షణ మార్గం వెదజల్లగ ||పరమ||


English Lyrics

Pallavi:

Parama Pavanudu Mariya Thanayudu Avatharinchene Shubha Dinaana (2x)

Madi Paravashana Uppongaga Paravashana Uppongaga

Andinchedanu Prema Sandesham Andinchedanu Christmas Sandesham ||Parama||


1st Charanam:

Dootha Ghanamulla Madinaalapimpaga Gollalu Stuthulanu Arpimpaga (2x)

Vinarandi Baala Yesuni Divyagaathanu

Kanarandi Daiva Thanayuni Immanuuyelunu ||Parama||


2nd Charanam:

Taaralu Kaantulu Jagamantha Vedajallaga Jnaanulu Kaanukalarpimpaga (2x)

Arpinchidanu Naa Jeevitham Rakshana Maargam Vedajallaga ||Parama||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section