Type Here to Get Search Results !

పోదాము పొదాము - పయనమౌదము- సువార్త చెప్ప పోదాము | Podamu Podamu Payanamoudamu Suvaartha Cheppa Podamu Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


పోదాము పొదాము - పయనమౌదము- సువార్త చెప్ప పోదాము


1.

అక్కడి పోదాము ఇక్కడి పోదము ఎక్కడ పోదాము

సువార్త చాటింప - సాగిపోదాము


2.

ఆజాతి ఈ జాతి ఏజాతండి - పరిశుద్దతే మన స్వంతజాతండి (2)


3.

ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి - కానాను దేశమే మన ఊరండి


4.

ఆరక్తము ఈ రక్తము ఏ రక్తమండి - క్రీస్తేసు రక్తమే పాపం బాపండి


5.

ఆ లోకము ఈ లోకము ఏ లోకమండి - పరలోకమే మన సొంత


Song Lyrics in English


Podamu Podamu - Payanamoudamu - Suvaartha Cheppa Podamu


1.

Akkadi Podamu Ikkadi Podamu Ekkada Podamu

Suvaartha Chaatimpa - Saagipodamu


2.

Ajaati Ee Jaati Ejaatandi - Parishuddhate Mana Swantajaatandi (2)


3.

Aa Ooru Ee Ooru Ee Oorandi - Kaanaanu Deshame Mana Oorandi


4.

Aa Rakthamu Ee Rakthamu Ee Rakthamandi - Kristeesu Rakthame Paapam Baapandi


5.

Aa Lokamu Ee Lokamu Ee Lokamandi - Paralokame Mana Sonta


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section