Type Here to Get Search Results !

పొర్లి పొర్లి పారుతోంది కరుణానది | Porli Porli Parotundi Karunanadi Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


పొర్లి పొర్లి పారుతోంది కరుణానది - కల్వరిలో యేసు స్వామి రుధిరమది "4"


1.

నిండియున్న పాపమంత కడిగివేయును "3"

రండి మునుగడిందు పాపశుద్ధి చేయును "2"

చేయును శుద్ధి (4)


2.

రక్తము చిందించకుండా పాపము పోదు "3"

ఆ ముక్తిదాత రక్తమందే జీవము గలదు "2"

గలదు జీవము (4)


3.

విశ్వ పాపములను మోసే యాగ పశువిదే "3"

కోసి చీల్చి నదియై పారే యేసు రక్తము "2"

రక్తము యేసు (4)


4.

చిమ్మె చిమ్మె దైవ గొర్రెపిల్ల రుధిరము "3"

రమ్ము రమ్ము ఉచితము ఈ ముక్తి మోక్షము "2"

మోక్షం ఉచితం (4)


Song Lyrics in English


Porli Porli Parotundi Karunanadi - Kalvarilo Yesu Swami Rudhiramadi "4"


1.

Nindiyunna Paapamantha Kadigiveyyunu "3"

Randi Munugadindu Paapashuddhi Cheyyunu "2"

Cheyyunu Shuddhi (4)


2.

Rakthamu Chindinchakunda Paapamu Podu "3"

Aa Muktidatha Rakthamande Jeevamu Galadu "2"

Galadu Jeevamu (4)


3.

Vishva Paapamulanu Mose Yaga Pashuvidhe "3"

Kosi Chelchi Nadiyai Paare Yesu Rakthamu "2"

Rakthamu Yesu (4)


4.

Chimme Chimme Daiva Gorrepilla Rudhiramu "3"

Rammu Rammu Uchitamu Ee Mukthi Mokshamu "2"

Moksham Uchitam (4)


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section