Song Lyrics in Telugu
పువ్వుకింత పరిమళమా ఒక రోజుకింత అందమా - 2
పూస్తున్నది ఉదయాన్నే రాలిపోవుతున్నది త్వరలోనే - 2
1.
ఓ చిన్న పువ్వు తన జీవితంలో పరిమలాన్నే ఇస్తుండగా...ఆ
ఆ పువ్వు కంటే మరిగొప్పగా చేసిన నీలో ఆపరిమళముందా..?
2.
ఒకనాడు యేసు మన పాపమునకై పరిమళాన్ని వెదజల్లెనూ...2
ఆయేసు మరణం నీకోసమేనని ఇకనైనా గమనించవా...?
3.
అతిచిన్న ఆయువు ప్రతిపువ్వు కలిగి అందరిని ఆకర్శించెను...2
బహుకాలము బ్రతికి బహు జనులను పిలచి సువార్తను వెదజల్లవా..? 2
Song Lyrics in English
Puvvukinta Parimalamaa Oka Rojukinta Andamaa - 2
Poostunnadi Udayanne Raalipovuthunnadi Tvaralone - 2
1.
O Chinna Puvvu Tana Jeevitamlo Parimalanne Istuundaga... Aa
Aa Puvvu Kante Marigoppaga Chesina Nilo Aaparamilamunda..?
2.
Okanadu Yesu Mana Paapamunakai Parimalanni Vedajallenu...2
Ayyesu Maranam Neekosamaini Iknaina Gamaninchava...?
3.
Atichinna Aayuvu Pratipuvvu Kaligi Andarini Aakarshinchenu...2
Bahukaalamu Brathiki Bahu Janulanu Pilachi Suvaarthanu Vedajallavaa..? 2