Type Here to Get Search Results !

ప్రియ యేసు నిర్మించితివి - ప్రియమార నాహృదయం | Priya Yesu Nirminchitivi - Priyamaar Naahridayam Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


ప్రియ యేసు నిర్మించితివి - ప్రియమార నాహృదయం

ముదమార వసియించు - నా హృదయాంత రంగమున -2


1.

నీ రక్త ప్రభావముతో - నారోత హృదయంబును

పవిత్ర పరచుము తండ్రీ - ప్రతి పాపమును కడిగి "ప్రియ"


2.

ఆజాగరూకుడనైతి - నిజాశ్రయంబును విడచి

కరుణా రసముతో నకై - కనిపెట్టితివి తండ్రీ "ప్రియ"


3.

వికసించె విశ్వాసంబు - వాక్యంబును నే చదవగనే

చేరీతి నీదు దారి - కోరీ నడిపించుము "ప్రియ"


4.

ప్రతి చోట నీసాక్షీగా - ప్రభువా నే నుండునట్లు

ఆత్మాభిషేకము నిమ్ము - ఆత్మీయ రూపుండా "ప్రియ"


Song Lyrics in English


Priya Yesu Nirminchitivi - Priyamaar Naahridayam

Mudamaara Vasiinchu - Naa Hrudayaantha Rangamuna - 2


1.

Nee Raktha Prabhaavamutho - Naerotha Hrudayambunu

Pavitra Parachumu Tandree - Prathi Paapamunu Kadigi "Priya"


2.

Aajagarookudanaiti - Nijaashrayambunu Vidachi

Karuna Rasamutho Nakai - Kanipettitivi Tandree "Priya"


3.

Vikasinche Vishwasambu - Vaakiyambunu Nee Chadavaganey

Cheriti Needu Daari - Kooree Nadipinchu "Priya"


4.

Prathi Choota Neesakshiga - Prabhuvaa Nee Nundunatlu

Aathmaabhisheekamu Nimmu - Aathmeeya Roopunda "Priya"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section