Type Here to Get Search Results !

ప్రభు యేసుని నేడే స్వీకరించు | Prabhu Yesuni Nede Sveekarinchu Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


ప్రభు యేసుని నేడే స్వీకరించు

నీ హృదయంలో అంగీకరించు (2)

నీ హృదయపు భారము తొలగించు (2)

నీ మదిలో నెమ్మది కలిగించు (2) "ప్రభు"


1.

ఈ తరుణము విడువక త్వరపడుము

ఈ కరుణను వదలక రారమ్ము (2)

ఆరిక్తుడై నిను రక్షించుటకై (2)

తన రక్తము కార్చెను వీక్షించు (2) "ప్రభు"


2.

నీ వెంతటి పాపములో నున్న

నీ అంతము నరకముగా నున్న (2)

ప్రభు చెంతకు చేరుము ఈరోజే (2)

నిను వింతగా మార్చును రారాజు (2) "ప్రభు"


3.

నీ పాపము బాపగ ప్రభు వచ్చెను

నీ శాపముతీర్చగ బలియయ్యెను (2)

విలువైన ఆపిలుపును త్రోయుటచే (2)

కలుషాత్ముడ నరకము నీదగును (2) "ప్రభు"


Song Lyrics in English


Prabhu Yesuni Nede Sveekarinchu

Nee Hridayamlo Ankeekarinchu (2)

Nee Hridayapu Bharamu Tholaginchu (2)

Nee Madilo Nemmathi Kaliginchu (2) "Prabhu"


1.

Ee Tharunamu Viduvaka Thvarapadumu

Ee Karunanu Vadalaka Raarammu (2)

Aariktudai Ninu Rakshinchutakai (2)

Thana Rakthamu Kaarchenu Veekshinchu (2) "Prabhu"


2.

Nee Ventati Paapamullo Nunna

Nee Anthamu Narakamuga Nunna (2)

Prabhu Chenthaku Cherumu Eeroje (2)

Ninu Vintaga Maarchunu Raaraju (2) "Prabhu"


3.

Nee Paapamu Baapaga Prabhu Vachchenu

Nee Shaapamuteerchaga Baliyayyenu (2)

Viluvaina Apilupunu Throyutache (2)

Kalushathmudu Narakamu Needagunu (2) "Prabhu"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section