Type Here to Get Search Results !

ప్రభువా కాచితివే ఇంత కాలం - కాచితివే ఇంత కాలం | Prabhavaa Kaachitive Intha Kaalam Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


ప్రభువా కాచితివే ఇంత కాలం - కాచితివే ఇంత కాలం

చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా - నీ సాక్షిగా నే జీవింతునయ్యా "ప్రభువా"


1.

కోరి వలచావు నాబ్రతు - మలిచావయా

మరణ చాయలు అన్నిటిని - విరిచావయ్యా (2)

నన్ను వలచావులే మరి పిలచావులే

అరచేతులలో నను చెక్కు కున్నావులే (2) "ప్రభువా"


2.

నిలువెల్ల గోరపు విషమేనయ్యా

మనిషిగ పుట్టిన సర్పానయ్యా (2)

పాపం కడిగావులే విషం విరచావులే

నను మనిషిగా ఇలలో నిలిపావులే (2) "ప్రభువా"


Song Lyrics in English


Prabhavaa Kaachitive Intha Kaalam - Kaachitive Intha Kaalam

Chaavaina Brathukaina Nee Korake Devaa - Nee Saakshiga Naa Jeevintunayyaa "Prabhavaa"


1.

Kori Valachaavu Naabrathu - Malichaavayaa

Marana Chaayalu Annitini - Virichaavayya (2)

Nannu Valachavule Mari Pilachavule

Arachethulalo Nanu Chekku Kunnavule (2) "Prabhavaa"


2.

Nilavella Goorapu Vishameenayya

Manishiga Puttina Sarpaaneeyyaa (2)

Paapam Kadigaavule Visham Virachaavule

Nanu Manishiga Ilalo Nilipaavule (2) "Prabhavaa"


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section