Song Lyrics in Telugu
రెండే రెండు దారులు ఏ దారి కావాలో మానవా
ఒకటి పరలోకం మరియొకటి పాతాళం
పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నది పరిశుద్ధులకోసం
రాత్రి ఉండదు పగలు ఉండదు - సూర్యుడుండడు చంద్రుడుండడు
దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండెను - యుగయుగములు పరలోక రాజ్యమేలుచుండెను
యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుకో ||రెండే||
పాతాళం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం
అగ్ని ఆగదు పురుగు చావదు - అగ్నిలోన ధనవంతుడు బాధపడుచుండెను
అబ్రాహాము రొమ్మున లాజరును చూశాడు - లాజరును చూసి దాహమని అడిగాడు
యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుకో ||రెండే||
పుడతావు నీవు దిగంబరిగ వెళతావు నీవు దిగంబరిగ - గాలి మేడలు ఎన్నో కడతావు
నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు
లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు
ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి అగ్నిలోన పడకుండా
యేసు ప్రభుని నమ్ముకో ||రెండే||
Song Lyrics in English
Rende Rendu Daarulu Ee Daari Kaavalo Maanavaa
Okati Paralokam Mariyokkaati Paathaalam
Paralokam Goppa Velugutho Unnadi Parishuddhulakosam
Raatri Undadu Pagalu Undadu - Sooryudu Undadu Chandrudu Undadu
Devudaina Prabhuve Prakaashinchu Chundenu - Yuga Yugamulu Paraloka Rajyamayeluchundenu
Yesu Prabhuni Nammuko Paralokam Cheruko ||Rende||
Paathaalam Agnigundamu Unnadi Ghora Paapula Kosam
Agni Aagadu Purugu Chaavadhu - Agnilona Dhanavanthudu Baadhapaduchundenu
Abraahaamu Rommun Lajaarunu Choosaadu - Lajaarunu Choosi Dhaahamani Adigadu
Yesu Prabhuni Nammuko Paralokam Cheruko ||Rende||
Pudathavu Neeku Digambari Vegalava Neeku Digambari - Gaali Medalu Enno Kadatavu
Naakante Evvaru Unnaaraantavu
Lokamlo Ghoramaina Paapaalu Chesthaavu
Aa Paapaale Ninnu Agnipaalulu Chesthaayi Agnilona Paddakunda
Yesu Prabhuni Nammuko ||Rende||