Song Lyrics in Telugu
సంతోషం నాకు సంతోషం
యేసు నాలో ఉంటే సంతోషం
సంతోషం నీకు సంతోషం
యేసు నీలో ఉంటే సంతోషం
హల్లేలుయా ఆనందమే
ఎల్లవేళ నాకు సంతోషమే
1. గంతులు వేసి చప్పట్లు కొట్టి దావీదువలె పాడనా...
నాకై రక్తాన్ని చిందించి శుద్దునిగాచేసిన
యేసంటే నాకు సంతోషం - 2 || హల్లేలూయా ||
2. ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేయనా...
నాకై ఆత్మను ప్రోక్షించి పరలోకం చేర్చిన
యేసంటే నాకు సంతోషం - 2 || హల్లేలూయా ||
Song Lyrics in English
Santhosham Naaku Santhosham
Yesu Naalo Unte Santhosham
Santhosham Neeku Santhosham
Yesu Neelo Unte Santhosham
Halleluya Anandame
Ellavela Naaku Santhoshame
1. Ganthulu Veesi Chappatlu Kotti Daviduvare Paadana...
Naakai Rakthanni Chindinchi Shuddhuni Gachchesina
Yesante Naaku Santhosham - 2 || Halleluya ||
2. Aathmatoonu Satyamatoonu Aaradhana Cheyana...
Naakai Aathmanu Prokshinchi Paralokam Cherchina
Yesante Naaku Santhosham - 2 || Halleluya ||