Type Here to Get Search Results !

సర్వకృపానిధియగు | Sarvakrupanidhiyagu Song Lyrics in Telugu

Telugu Lyrics


1.

సర్వకృపానిధియగు ప్రభువా - సకల చరాచర సంతోషమా

స్తోత్రము చేసి స్తుతించెదము - సంతోషముగ నిను పొగడెదము


పల్లవి:

హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయా

హల్లెలూయ యని పాడెదను - ఆనందముతో సాగెదను


2.

ప్రేమించి నన్ను వెదకితివి - ప్రీతితో నను రక్షించితివి

పరిశుద్దముగ జీవించుటకై - పాపిని నను కరుణించితివి .. హల్లెలూయ..


3.

మరణ శరీరము మార్పు నొంది - మహిమ శరీరము పొందుటకై

మహిమాత్మతో నను నింపితివి - మరణ భయములను తీర్చితివి .. హల్లెలూయ..


Song Lyrics in English


1.

Sarvakrupanidhiyagu prabhuva - sakala charaachara santoshamaa

Stotramu chesi stutinchadamu - santoshamuga ninu pogadadamu


Pallavi:

Halleluya Halleluya - Halleluya Halleluyaa

Halleluya yani paadechadanu - aanandamuto saagedanu


2.

Preminchi nannu vedakithivi - preethito nanu rakshinchethivi

Parishuddhamuga jeevinchutakai - paapini nanu karuninchethivi .. Halleluya..


3.

Maran shariram marpu nondi - mahima shariram pondutakai

Mahimathmato nanu nimpithivi - marana bhayamulanu teerchithivi .. Halleluya..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section