Type Here to Get Search Results !

సర్వశక్తుని స్తోత్రగానము | Sarvashaktuni Stothragaanamu Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


సర్వశక్తుని స్తోత్రగానము

సల్పరే జగమెల్లను

నిర్వహించును దాస భారము- నిత్యమెద రాజిల్లను


1

ముదముతో నిర్మానకుండగు-మూలకర్తను బాడరే

వదన మీక్షాంబ దేవుని - వందనముతో వేడరే


2

వేధ పారాయణము చేయుచు విశ్వమంత జయింపరే

సాదరముగ దేవునిక మీ - స్వాంతమున బూజింపరే


3

ఎదను విశ్రాంతిన్‌ బరేశుని - హెచ్చుగా స్తుతి జేయరే

సదమలంబగు భక్తితో మీ - సర్వ మాయనకీయరే


4

చావు పుట్టుక లేని వాడుగా - సతతము జీవించును

ఈవులిచ్చుచు తన్ను వేడుమ - హేష్టులను రక్షించును


5

దాసులై దేవునికి నెదలో - దర్బమును పోగొల్పరే

యేసుక్రీస్తుని పుణ్యవస్త్రము - నే మరక మైదాల్పరే


Song Lyrics in English


Sarvashaktuni Stothragaanamu

Salpare Jagamellanu

Nirvahinchu Dasa Bhaaramu - Nityameda Raajillanu


1

Mudamuto Nirmanakundagu - Moolakartanu Baadare

Vadan Meekshaamba Devuni - Vandanamuto Vedare


2

Vedha Paaraayanamu Cheyuchu Vishwamantha Jayimpare

Saadaramu Devunika Mee - Swaantamuna Boojimpare


3

Edanu Vishraanthin Bareshuni - Hechchuga Stuthi Jeyare

Sadamalambagu Bhakthito Mee - Sarva Maayankekere


4

Chaavu Puttuka Leni Vaaduga - Sathatamu Jeevinchunu

Eevulichchuchu Tannu Veduma - Heshtulanu Rakshinchunu


5

Daasulai Devuniki Neddalo - Darbamunu Pogolopare

Yesukreesthuni Punyavasthramu - Ne Maraka Maidhaalpare


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section