Song Lyrics in Telugu
సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
1
పాపాల ఊభిలో పడియున్న నన్ను - నీ ప్రేమతో నన్ను లేపావయ్యా (2)
ఏ తోడు లేని నాకు నా తోడుగా - నా అండగా నీవు నిలిచావయ్యా (2)
"యేసయ్యా"
2
నీ వాత్సల్యమును నాపై చూపించి - నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2)
ఆశ్చర్యకార్యములు ఎన్నోచేసి - నీ పాత్రగా నన్ను మలిచావయా (2)
"యేసయ్యా"
Song Lyrics in English
Sadakalamu Neetho Nenu Jeevinchedanu Yesayya
Yesayya Yesayya Yesayya Yesayya
1
Paapaala Oobhilo Padiyunna Nannu - Nee Prematho Nannu Lepaavayya (2)
Ee Todu Leni Naaku Na Toduga - Na Andaga Neeku Nilichaavayya (2)
"Yesayya"
2
Nee Vaatsalyamunu Naapai Choopinchi - Nee Saakshiga Nannu Nilipaavayya (2)
Aascharryakaaryamulu Ennochesi - Nee Paathraga Nannu Malichaavaya (2)
"Yesayya"