Song Lyrics in Telugu
శ్రీ యేసు రాజునకే..... ఎల్లప్పుడు మహిమా....
నీ జీవితము ద్వారా కలుగునుగాక....... "2"
హల్లెలూయ ఆమేన్....హల్లెలూయ ఆమేన్ "2"
నీ జీవితము ద్వారా ఎల్లప్పుడూ మహిమా.. "2"
1
సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు "2"
యెహోవా కన్నులు నీ పైన ఉండునుగాక "2" "హల్లెలూయ"
2
అందకార లోకములో దివిట طوالె నీవు వెలగాలనీ "2"
వెలుగైయున్న దేవుడు కోరుచున్నాడు "2" "హల్లెలూయ"
Song Lyrics in English
Sri Yesu Rajunake... Ellappudu Mahima...
Nee Jeevitamu Dwara Kalugunugaka... "2"
Halleluya Ameen... Halleluya Ameen... "2"
Nee Jeevitamu Dwara Ellappudu Mahima... "2"
1
Samvatsaradi Modalokondi Samvatsaraantamu Varku "2"
Yehova Kannulu Nee Pain Undunugaka "2" "Halleluya"
2
Andakara Lokamulo Divitivalu Neevu Velagalaanee "2"
Velugaiyunna Devudu Koruchunnadu "2" "Halleluya"