Type Here to Get Search Results !

సీయోను యాత్రికులం సిలువ సైనికులం | Seeyonu Yatrikulaṁ Siluva Sainikulaṁ Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


సీయోను యాత్రికులం సిలువ సైనికులం  

విశ్వాస యోధులం శ్రీయేసు శిష్యులం  

సిలువను చాటెదం ప్రేమను చూపెదం  

ప్రభు యేసు కొరకు జీవించెదం  

హల్లెలూయ జయం మనదే


1. చేతట్టి పాడెదం బాకాలు ఊదెదం  

    ఆత్మతో పోరాడెదం ఆర్బాటం చేసెదం ||సిలువను||


2. ఎరికోను కూల్చెదం ఎడతెగక ప్రార్దించెదం  

    సాతాన్నిఎదిరించెదం జయభేరి మ్రోగించెదం ||సిలువను||


3. దివిటీలు వెలిగించెదం ప్రభు రాకడ చాటెదం  

    సర్వ లోకమునకు సాక్షార్ధమై నిలచెదం ||సిలువను||


Song Lyrics in English


Seeyonu Yatrikulaṁ Siluva Sainikulaṁ  

Vishwasa Yodhulaṁ Sri Yesu Shishyulaṁ  

Siluvaṁ Chāṭeḍaṁ Premaṁ Chūpeḍaṁ  

Prabhu Yesu Koraku Jīvincheḍaṁ  

Halleluya Jayaṁ Mandē


1. Chetatti Pāḍeḍaṁ Bākālu Ūḍeḍaṁ  

    Ātmato Pōrāḍeḍaṁ Ārbaṭaṁ Cheseḍaṁ ||Siluvaṁ||


2. Erikonu Kūḷcheḍaṁ Eṭaṭēga Praārḍincheḍaṁ  

    Sātānni Ediriṁcheḍaṁ Jaya Bheri Mrōgincheḍaṁ ||Siluvaṁ||


3. Divitīlu Veligincheḍaṁ Prabhu Rākada Chāṭeḍaṁ  

    Sarva Lōkamuṁnuku Sākṣārthamai Niḷacheḍaṁ ||Siluvaṁ||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section