Type Here to Get Search Results !

శుభవేళ స్తోత్రబలి | Shubha Vela Stothra Bali Song Lyrics in Telugu

Song Lyrics in Telugu


శుభవేళ స్తోత్రబలి - తండ్రి దేవా నీకేనయ్యా

ఆరాధనా స్తోత్రబలి - తండ్రీ దేవా నీకేనయ్యా

తండ్రీ దేవా నీకేనయ్యా - తండ్రీ దేవా నీకేనయ్యా


1

ఎల్షడాయ్ - ఎల్షడాయ్ సర్వ శక్తిమంతుడా

సర్వ శక్తి మంతుడా - ఎల్షడాయ్ - ఎల్షడాయ్


2

ఎల్ రోయీ - ఎల్ రోయీ - నన్నిల చూచువాడా

నన్నిల చూచువాడా - ఎల్ రోయీ - ఎల్ రోయీ


3

యెహోవా షాలోమ్ - శాంతి నొసగువాడా

శాంతి నొసగువాడా - యెహోవా షాలోమ్


Song Lyrics in English


Shubha Vela Stothra Bali - Tandri Deva Neekeneayya

Aaradhana Stothra Bali - Tandri Deva Neekeneayya

Tandri Deva Neekeneayya - Tandri Deva Neekeneayya


1

El Shaddai - El Shaddai Sarva Shaktimanthuda

Sarva Shakti Manthuda - El Shaddai - El Shaddai


2

El Roi - El Roi - Nannila Choochuvadha

Nannila Choochuvadha - El Roi - El Roi


3

Yehova Shalom - Shaanti Nosaguvadha

Shaanti Nosaguvadha - Yehova Shalom


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section