Song Lyrics in Telugu
శుభవేళలో నీ మోమును చూసి - అర్పించెదను నన్నూ
ఆరాధన స్తుతి స్తోత్రములు - తండ్రీ నీకేనయ్యా "శుభవేళలో"
ఆరాధన - ఆరాధన - ఆరాధన - ఆరాధన
నా ప్రియ యేసునకే - పావనాత్మ ప్రభునకే
1
ప్రతిరోజును ప్రతి నిమిషము - నీ తలంపులతో నింపబడాలి -2
నా నోటి మాటలెల్ల - పరుల గాయములు, మా న్పాలి "శుభవేళలో"
2
నీ హృదయ ఆశలన్నియూ - హృదినాడిగా మారాలి - 2
జీవించు రోజులెల్లా - నీసాక్షిగా మారాలి "శుభవేళలో"
3
శుభవార్త భారం ఒక్కటే - నా హృదయ భారమై ఉండాలి - 2
నా దేశం అంచులెల్లా - నీ నామం ప్రకటించాలి "శుభవేళలో"
Song Lyrics in English
Shubha Velalo Nee Momunu Choochi - Arpinchenu Nannu
Aaradhana Stuthi Stothramulu - Tandri Neekeneayya "Shubha Velalo"
Aaradhana - Aaradhana - Aaradhana - Aaradhana
Naa Priya Yesunake - Paavanathma Prabhunake
1
Prati Roju Prati Nimeshamu - Nee Thalamputhulo Nimpabadali -2
Naa Noti Maatalella - Parula Gaayamulu, Maanpali "Shubha Velalo"
2
Nee Hridaya Ashalanniyu - Hrudinaadiga Maarali - 2
Jeevinchu Roju Lella - Neesakshiga Maarali "Shubha Velalo"
3
Shubha Vaartha Bhaaramu Okkate - Naa Hridaya Bhaarami Undali - 2
Naa Desham Anchulalla - Nee Naama Prakatinchali "Shubha Velalo"