Song Lyrics in Telugu
శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం - భజియించి నే పాడనా స్వామీ - 2
హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా
1
దానియేలును సింహపు బోనులో - కాపాడినది నీవెకదా - 2
జలప్రళయములో నోవాహును గాచిన
బలవంతుడవు నీవెకదా - నీవెకదా
హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా "శృతి"
2
సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన - సచ్చరితుడవు నీవెకదా - 2
పాపులకొరకై ప్రాణమునిచ్చిన
కరుణామయుడవు నీవెకదా - నీవెకదా
హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా "శృతి"
Song Lyrics in English
Shruthichesi Ne Paadana Stotra Geetam - Bhajiyinchi Ne Paadana Swami - 2
Halleluya - Halleluya - Halleluya Halleluya Halleluya
1
Daniyelu Sinmapu Bonulo - Kaapadindi Nevekada - 2
Jalapralayamulo Noahunu Gaachina
Balavantudavu Nevekada - Nevekada
Halleluya - Halleluya - Halleluya Halleluya Halleluya "Shruti"
2
Samarya Streeni Karunatho Brochina - Sacharitudu Nevekada - 2
Paapulokakai Praanamunichina
Karunamayudu Nevekada - Nevekada
Halleluya - Halleluya - Halleluya Halleluya Halleluya "Shruti"